'గద్దలకొండ గణేశ్'తో హీరో అధర్వకి పెరిగిన క్రేజ్

25-09-2019 Wed 16:40 | Entertainment
  • 'గద్దలకొండ గణేశ్'తో అధర్వ పరిచయం 
  • తెలుగు ప్రేక్షకుల నుంచి లభిస్తోన్న ఆదరణ 
  • అధర్వ సినిమాలు తమిళం నుంచి తెలుగులోకి
హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఇటీవల థియేటర్స్ కి వచ్చిన 'గద్దలకొండ గణేశ్' భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. మాస్ ఆడియన్స్ నుంచి ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసింది. వరుణ్ తేజ్ తో పాటు తమిళ హీరో అధర్వ మురళి ఈ సినిమాలో ప్రధానమైన పాత్రను పోషించాడు. ఈ సినిమాలో ఆయన పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. యూత్ .. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా ఆయనకి మంచి ఆదరణ లభిస్తోంది.

ఈ నేపథ్యంలో తమిళంలో ఆయన చేసిన హిట్ చిత్రాలను తెలుగులోకి డబ్ చేయడానికి కొంతమంది నిర్మాతలు ఉత్సాహాన్ని చూపుతున్నారట. ఈ ఏడాది మార్చిలో తమిళంలో హిట్ కొట్టిన 'బూమరాంగ్' సినిమాను తెలుగులోకి డబ్ చేసే ప్రయత్నాలు ఆల్రెడీ మొదలైపోయాయట. అక్టోబర్లో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుందని అంటున్నారు. ఇక్కడి మార్కెట్ ను పెంచుకోవడంలో అధర్వ ఎంతవరకూ సక్సెస్ అవుతాడో చూడాలి.
Adharwa

More Telugu News

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55
..more